Tuesday, 3 November 2026

‘గవర్నర్‌కు అధికారాలు ఫెడరల్‌ స్పూర్తికి వ్యతిరేకం’

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లులో గవర్నర్‌ పాలన అనే అంశాన్ని చేర్చడంపై జాతీయ నేత దత్తత్రేయ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా తమపార్టీ ఈ విషయంలో కేంద్రం ఏం చేసినా ఒప్పుకుంటామని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలో నైనా గవర్నర్‌కు అధికాలివ్వడమనేది రాజ్యంగ స్పూర్తికి విరుద్దంగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *