Tuesday, 3 November 2026

రేపు ఉదయం 9.15 కి కేంద్ర కేబినెట్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ రేపు ఉదయం 9.15 గంటలకు భేటీ కానుంది. పార్లమెంట్‌లో ఈ సమావేశం జరుగనుంది. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని బీజేపీ జాతీయ నేతలు ఇవాళ ప్రధాని మన్మోహన్‌తో భేటీ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు ఐదేళ్లపాటు ప్రత్యేక ¬దా ఇవ్వాలని సోనియా మన్మోహన్‌ను కోరినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *