Tuesday, 3 November 2026

కిషన్‌రెడ్డి దీక్షకు కోదండరాం సంఘీభావం

న్యూఢిల్లీ: తెలంగాణ కోసం బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు. ఢిల్లీలో ఆయన గత మూడు రోజులుగా చేస్తోన్న దీక్షా శిబిరానికి ఇవాళ తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మెన్‌ ప్రోఫెసర్‌ కోదండరాం వచ్చి సంఘీభావం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *