న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీనేత అరవింద క్రేజీవాల్ తీరును సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే తప్పుబట్టారు. కేజ్రివాల్ దృష్ఠి ప్రధాని పదవిపై వుందని ఆయన విమర్శించారు. ఢిల్లీ సీఎం పదవికీ రాజీనామా చేసి కూడా ఆధికార నివాసాన్ని ఖాళీ చేయకపోవడాన్ని ఆయన విమర్శించారు.




