హైదరాబాద్: సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్ ఇవాళ తన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చూశారు. పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన తన పెట్టెబేడా సర్దుకుని బంజారాహిల్స్‌లోని తన సొంతింటికి వెళ్లిపోయారు.