Tuesday, 3 November 2026

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *