Tuesday, 3 November 2026

నేటి నుంచి ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌ : ఎంసెట్‌ పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 4వరకు దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. మే నెల 2 నుంచి హాల్‌ టికెట్లను జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మే 17న పరీక్ష జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *