ఢిల్లీ : ఇవాళ రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగనుంది. చర్చ మధ్యాహ& నం 12 గంటలకు ప్రారంభమయ్యే అవకాశడం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. సభ్యులు సభకు హాజరై బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించింది.