ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదంపై చర్చ. సమావేశ ఎజెండాలో రాష్ట్రపతి పాలన, సీమాంధ్రకు ప్యాకేజీ అంశాలు లేవు. సభలో ఐటెంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.