Tuesday, 3 November 2026

తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్ధతు : జవదేకర్‌

ఢిల్లీ : తెలంగాణ ఏర్పాటు బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ జాతీయనేత ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. ఐతే సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *