Tuesday, 3 November 2026

రాజ్యసభ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : రాజ్యసభ సమావేశం ప్రారంభమైంది. సభ ప్రారంభంకాగానే ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ తమిళనాడు ఎంపీ పి.ఆర్‌. రాజన్‌ మృతికి సంతాపం తెలిపారు. సభ కొద్ది సేపు మౌనం వహించి నివాళులర్పించింది. తెలంగాణ బిల్లు సభా వ్యవహారాల్లో ఐదవ అంశంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *