ఢిల్లీ : బీజేపీతో కేంద్ర మంత్రులు చేసిన చర్చలు సఫలం అయ్యాయి. తెలంగాణ బిల్లులో సవరణలపై కాంగ్రెస& బీజేసీకి స్పష్టత ఇచ్చింది. బిల్లులో సవరణలు సూచించవద్దని అధికారపక్షం విజ్ఞప్తి చేసింది. సీమాంధ్రకు చేయనునన న్యాయంపై రాతపూర్వకంగా బీజేపీకి కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు సభలో ప్రధాని ప్రకటన చేయనున్నారు. కాంగ్రెస్, బీజేపీల ఒప్పందంతో తెలంగాణ బిల్లు రాజ్యసభలో పాస్‌కావడం ఇక లాంఛనప్రాయమే.




