ఢిల్లీ : రాజీవ్‌గాంధీ హత్యకేసులో హంతకులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం చట్టపరంగా నిలవదని ప్రధాని మనోహన్‌సింగ్ అన్నారు. రాజీవ్‌గాంధీ హత్య ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ప్రధాని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయాలన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయంపై ప్రధాని సభలో ప్రకటన చేసే అవకాశం.




