Tuesday, 3 November 2026

రాజ్యసభలో కొనసాగుతున్న సవరణలు

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో చర్య ముగిసింది. ఇవాళ సుదీర్ఘ చర్చ తర్వాత సభ్యలు తెలంగాణ బిల్లుకు సూచించిన  సవరణలపై డిప్యూటీ ఛైర్మెన్‌ కురియన్‌ మూజువాణి ఓటుతో ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. సభ్యులు సూచించిన సవరణలను చదువుతూ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఐదేళ్ల ప్రత్యేక హౌదా సరిపోదని బీజేపీ నేత వెంకయ్య నాయుడు వ్యతికేరిస్తూ సవరణ సూచించారు. అయితే ఈ సవరణను సభ్యులు తిరస్కరించారు. దీంతో సవరణ వీగిపోయినట్టు డిప్యూటీ ఛైర్మెన్‌ కురియన్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *