Tuesday, 3 November 2026

గాంధీభవన్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోటో తొలగింపు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌లో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోటోను తెలంగాణ నేతలు తొలగించారు. ఇవాళ షబ్బీర్‌ ఆలీ, దానం నాగేందర్‌ కిరణ్‌ ఫోటోను తొలగించి దాని స్థానంలో గులాం నబీ ఆజాద్‌ ఫోటోను పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *