Tuesday, 3 November 2026

అంగన్‌వాడీల ‘ఛలో అసెంబ్లీ’కి అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌ : అంగన్‌వాడీ కార్యకర్తలకు పోలీసులు మొండిచేయి చూపించారు. తాము నిర్వహించనున్న ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని వాళ్లు పెట్టుకున్న ఆర్జీని డీసీపీ తిరస్కరించారు. ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి అనుమతసది ఇవ్వడానికి నిరాకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *