Tuesday, 3 November 2026

జగ్గారెడ్డిపై దామోదర సతీమణి ఫిర్యాదు

హైదరాబాద్‌ : ఎన్నికలప్పుడు బూత్‌ క్యాప్చరింగ్‌ చేయాలని తన కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ సతీమణి పద్మిని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె ఇవాళ కేసీఆర్‌, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఈసీలకు లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎక్కడ నుంచి కోరుకుంటే తాను అక్కడ నుంచి పోటీచేయనున్నట్టు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *