Tuesday, 3 November 2026

కాంగ్రెస్‌ ర్యాలీని ప్రారంభించిన వీహెచ్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌పార్టీ మంత్రులు, ఎంపీలు ఢిల్లీనుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టునుంచి గన్‌పార్క్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని వి. హన్మంతరావు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *