Tuesday, 3 November 2026

అమరుల త్యాగణలమే తెలంగాణ : జానా

హైదరాబాద్‌: గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించారు. తెలంగాణ మంత్రులు , ఏంపీలు నేతలు హాజరయ్యారు. అమరుల త్యాగఫలమే తెలంగాణ అని జానారెడ్డి అన్నారు. అమరుల కోసం స్థూపాన్ని ఏర్పాటు చేస్తాలమన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. తెలంగాణ రావడానికి ఓ శక్తి సోనాయా అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *