ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలోని మీరట్‌లో చిరుతపులి కలకలం రేపింది. మీరట్‌లోని మార్కెట్ ప్రాంతంలో , కంటోన్మెంట్ ఆసుపత్రిలో ప్రజలను చిరుత పరుగులు పెట్టించి పలువురిని గాయపర్చింది. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ, పోలీసు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.