కరీంనగరర్: జిల్లా కేంద్రంలో పోలీసు క్యాంటిన్‌ను డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాప్ట్రానికి మంచి భవిష్యత్ ఉందని తెలిపారు. ఉద్యమ కారులపై కేసుఎత్తివేతపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.