Tuesday, 3 November 2026

ఏడు అంశాలపై సోనియాకు కేసీఆర్‌ వినతిపత్రం

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షడు కేసీఆర్‌ ఏడు అంశాలపై వినతి పత్రం అందజేశారు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర హౌదాను కల్సించాలి, మూడేళ్లపాటు 500ల మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం ఇవ్వాలి, తెలంగానలో ఎయిమ్స్‌ తరహా ఆసుపత్రి ఏర్పాటు చేయాలి, నెదనూరు, శంకరపల్లికి ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయించాలి. తెలంగాణకు చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌,ఐఎఫ్‌ఎస్‌ అధికారులను డిప్యూటేషన్‌పై ఐదేళ్ల పాటు తెలంగాణలో పని చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *