
రాష్ట్రపతికి కృతజ్ఞతలు, రాహుల్‌తో కీలక భేటీ
విలీనమా, పొత్తుపై దిగ్విజయ్‌సింగ్‌తో చర్చలు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) :
కొత్త పార్టీ పెడతానని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి వెంట వెళ్లకండకండని, ఆయన అందరి నీ నట్టేట ముంచుతారని కాంగ్రెస్ ఏర్పాటుకు ప్రత్యేక సహాయం అందిస్తామని అలాగే ఆ ప్రాంతం అర్థకంగా బలపడేందుకు ప్రత్యేక ప్యాకేజీ అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. స్పీకర్ ఫార్మట్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి మినహా మరెవ్వరు కూడా రాజీనామాలు పంపలేదని అన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలో విలీనంపై చర్చలు జరుగుతున్నాయని త్వరలో స్పష్టమైన స్పష్టత వస్తుందని అలాగే కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది కూడా ప్రకటిస్తామని దిగ్విజయ్ అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టబోయే కొత్తపార్టీలో ఎవరూ చేరబోరని అన్నారు. రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలకు, ఇరు ప్రాంతాల నేతలకు దిగ్విజయ్ ధన్యవాదాలు తెలిపారు.
కిరణ్ హుందాగా వ్యవహరించలేదు




