హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సాధించుకుని వచ్చిన తమ పార్టీ అధినేతను చూసేందుకు గన్‌పార్కు వద్ద తెరాస శ్రేణులు సాయంత్రం నాలుగు గంటలనుంచి ఎదురుచూస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు.