లారీ-ఆటో ఢీ : ఐదుగురు మృతి
హైదరాబాద్: కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు దగ్గర లారీ-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.