భారత నౌకా దళాధిపతి రాజీనామా
ఢిల్లీ: భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ డి.కె. జోషి రాజీనామా చేశారు. నేవీలో వరుస ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం.