Monday, 2 November 2026

కాపుల్ని బీసీల్లో చేర్చేందుకు కమిషన్‌ నియమిస్తాం: చంద్రబాబు

హైదరబాద్‌: కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్‌ నియమిస్తామని తేదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరంలో జరుగుతున్న ప్రజాగర్జన సదస్సులో ఆయన మాట్లడుతూ కాపుల్లో పేదవర్గాల అభివృద్ధికి వెయ్యు కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తనను చూసి ఓటేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *