Monday, 2 November 2026

టీఆర్‌ఎస్‌ పార్టీ పొలిట్‌బ్యూరో భేటీ వాయిదా

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ రోజు నిర్వహించ తలపెట్టిన పొలిట్‌బ్యూరో సమావేశం వాయిదా పడింది. మార్చి 3న సమావేశం నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *