Monday, 2 November 2026

అనుమానాస్పద వ్యక్తి నుంచి రివాల్వర్‌ స్వాధీనం

రంగారెడ్డి : వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి పోలీసులు రివాల్వర్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *