కూకట్‌పల్లిలో సైకో వీరంగం
హైదరాబాద్ : నగరంలోని కూకట్‌పల్లిలో సైకో వీరంగం సృష్టించాడు. సర్ధార్‌పటేల్‌నగర్‌లో మహిళపై దాడికి యత్నించాడు. సైకోకు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.