Wednesday, 4 November 2026

హర్యానా పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్‌

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణభ్‌ముఖర్జీ హర్యానా పర్యటనలో ఉన్నారు. ఢిల్లీకి తిరిగి రాగానే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన, తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *