రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన : నేడే నోటిఫైడ్ డేట్
న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఈ రోజు నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఈ రోజే నోటిఫైడ్ డేట్ అమలు కానుంది. రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు.