పెట్రోలు బంక్ యజమానులతో చర్చలు సఫలం
హైదరాబాద్ : తూనికలు, కొలతల శాఖ అధికారులతో పెట్రోలు బంక్ యజమానుల చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం నిర్దేశించిన పంపులనే వాడుతామని యజమానులు ప్రభుత్వానికి తెలిపారు.