హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రి లిఫ్ట్ ఆగిపోవడంతో 20 మంది పేషంట్లు, డాక్టర్లు ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.