Monday, 2 November 2026

తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ కాంగ్రెస్‌దే : దానం

ఢిల్లీ : తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ కాంగ్రెస్‌కే ఉంటుందని మాజీ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీనం చేస్తారనే అనుకుంటున్నామన్నారు. విలీనమైతే కలిసి పనిచేయడానికి సిద్ధమేనని తెలిపారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు ఎలాంటి భయాలు అవసరం లేదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *