Monday, 2 November 2026

రేపు ఢిల్లీకి గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌ : రేపు గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై రాష్ట్రపతికివివరించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *