Tuesday, 3 November 2026

గవర్నర్‌లో సమావేశమైన ఏసీబీ డీజీ ఏకేఖాన్‌

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను అవినీతి నిరోధక  శాఖ ఏసీబీ డీజీ ఏకేఖాన్‌ సమావేశమయ్యారు. మద్యం కేసుల్లో ప్రజాప్రతినిధులను వదిలేశారన్న ఆరోపణపై గవర్నర్‌ ఆరా తీశారు. ఎవరినైనా వదలొద్దని గవర్నర్‌ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఏసీబీ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *