హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో తెరాస ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో తెరాస అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల కార్యాచరణ పై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.