హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ అధికారాన్నంతా ఒక్కరికే కట్టబెట్టాలని చేస్తోందని ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భాజాపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పరోక్ష విమర్శలకు దిగారు బుధవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేవలం పార్టీ ప్రజలందరికీ అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలనుకుంటుందని భాజపా కేవలం ఒక్కరికే అధికారం అందించాలనుకుంటుందన్నారు.




