హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడట్లేదని కేంద్ర మంద్రి బలరాంనాయక్ అన్నారు. వంద సంవత్సరాలైనా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని, పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణలోనే ఉంటాయన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహబూబాబాద్‌ను జిల్లాగా చేస్తామని బలరాంనాయక్ హామీ ఇచ్చారు.




