మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లా నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచుకోనున్నారు. వచ్చే ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎల్లారెడ్డి చెప్పారు.




