హైదరాబాద్: హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో నాణ్యమైన భోజనం అందించాలంటూ వసతిగృహ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అందుకోసం విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ట్రాఫీక్ స్తంభించింది.