Monday, 2 November 2026

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ నరసింహన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌ భవన్‌లో ఉగాది పంచాగశ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ జయనాయసంవత్సరంలో ప్రజలకే అన్నీ శుభాలు జరుగుతాయని అభిలాషించారు. జయనామ సంవత్సరాన్ని భక్తినామ సంవత్సరంగా చూడాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *