Monday, 2 November 2026

టీఆర్‌ఎస్‌తో చర్చలు జరపడం లేదు: జవదేకర్‌

న్యూఢిల్లీ: తెలంగాణలో పొత్తుల విఫయంలో టీఆర్‌ఎస్‌తో చర్చలు జరగడం లేదని బీజేపీ సీనియర్‌ నేత ప్రకాశ్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుల విషయంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయన్నారు. ఏపీలో సభంవిస్తున్న మర్పుల వల్ల చర్చలకు సమయం పడుతుందని పేర్కోన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఖాళీ అవుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *