Monday, 2 November 2026

గోదావరిలో పడి అక్కాతమ్ముడు గల్లంతు

ఖమ్మం: భద్రాచలం మండలం మోరుమూరు వద్ద గోదావరిలో పడి అక్కాతమ్ముడు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *