హైదరాబాద్: తనకు టీఆర్‌ఎస్ తరపున పరకాల అసెంబ్లీ టికెట్ ఇచ్చినా ఇ్వకున్నా టీఆర్‌ఎస్‌లోనే ఉంటానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి అన్నారు. కొండా దంపతుల రాకతో పరకాలలో టీఆర్‌ఎస్‌పార్టీ బలోపేతమైందని వెల్లడించారు. సురేఖ దంపతులు నాకు పార్టీ టికెట్ రాకుండా అడ్డుకుంటారని భావించడంలేదన్నారు.




