(జనంసాక్షి): కొద్దిసేపట్లో నటరత్నబాలకృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. ఈ భేటీ అనంతరం హిందూపురం అసెంబ్లీ సీటుపై స్పష్టత రానుంది. బాలయ్యతో పాటు హిందూపురం బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు.