టీఆర్ ఎస్ గెలిపించండి…

(జ‌నంసాక్షి): టీఆర్ ఎస్ పార్టీని తమ ఇంటి పార్టీగా భావించి అత్యధిక మేజారిటీతో గెలిపించాలని…తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ ఎస్ దే హవాకొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ చేయని అభివృద్ధి ఒక్క టీఆర్ ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఓట్ల కోసమే మాట్లాడుతున్నారని కవిత దుయ్యబట్టారు.