Tuesday, 3 November 2026

కేసీఆర్ కు షాక్

(జ‌నంసాక్షి): టీఆర్ఎస్ మాజీ నేత శ్రవణ్ నేడు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. జైరాం రమేష్,టీ పీసీసీ చీఫ్ పొన్నాల సమక్షంలో శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రవణ్ తోపాటు పలువురు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *