(జనంసాక్షి): కర్నాటకలో బీజేపీ తరుపున ప్రచారానికి పవన్ సన్నాహాలు చేస్తున్నారు. మోడీ సభలకు పవన్ హాజరుకావాలని కమలం కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యలయంలో అభిమాన సంఘాలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా జనసేన పార్టీ విస్తరణపై పవన్ అభిమానులతో అభిప్రాయాలను సేకరిస్తున్నారు.




